ఈ ఎక్సర్సైజ్తో.. డార్క్ సర్కిల్స్ మాయం
1144 views
బ్యూటీ & ఫ్యాషన్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రస్తుతం గాడ్జెట్ జనరేషన్లో ఎక్కువమంది డార్క్ సర్కిల్స్, కళ్ల ఉబ్బు వంటి సమ్యలు ఎదుర్కొంటున్నారు. డార్క్ సర్కిల్స్ నిద్రలేమి, అలసట, కంప్యూటర్/మొబైల్ ఎక్కువసేపు వాడడం, ఒత్తిడి, పోషకాహారం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మానసిక ఆందోళన, రక్తహీనత, హార్మోన్ల సమస్య వంటి కారణాల వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యాయామాలతో.. డార్క్ సర్కిల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు.