మీ కళ్లకు సెట్ అయ్యే ఐలైనర్స్ | కళ్లకు బ్యూటీ టిప్స్
1003 views
బ్యూటీ & ఫ్యాషన్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఎవరి ఫేస్‌లో నైనా మనం ముందుగా చూసేది కళ్లనే. ఆ కళ్లు ఎంత అందంగా ఉంటే... ఇతరులు అంతలా ఆకర్షితులవుతారు. మరి కళ్లకు అందం తెచ్చేందుకు రకరకాల ఐలైనర్స్ ఉన్నాయి. అవేంటో... ఏ సందర్భాల్లో ఎలాంటి ఐలైనర్స్ సెట్ అవుతాయో ఈ వీడియోలో యాంకర్ లిఖిత ద్వారా తెలుసుకుందాం.