తరచూ ఎంత శుభ్రం చేసినా అండర్ ఆర్మ్స్ నలుపుదనం ఏర్పడటానికి అవకాశాలు ఉంటాయి. డియోడ్రెంట్స్ వాడటం, శుభ్రత పాటించకపోవడం.. వంటి కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ డార్క్‌గా మారతాయి. అండర్ ఆర్మ్స్ నలుపు తగ్గాలంటే.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం.