ఈ ప్యాక్‌తో.. ఇంట్లోనే పార్లర్ గ్లో మీ సొంతం..!
1448 views
బ్యూటీ & ఫ్యాషన్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఅందమైన, ప్రకాశవంతమైన ముఖం కావాలని కోరుకోని అమ్మాయి ఉండదు. అందానికి మెరుగులు పెట్టడానికి, చర్మం గ్లో పెంచుకోవడానికి పార్లర్లో ఫేషియల్స్, ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇవి కాస్త కాస్ట్లీనే ఉంటాయి. ఇంట్లోనే పార్లర్ లాంటి గ్లో సొంతం చేసుకోవాలంటే.. ఈ ప్యాక్ వేసేసుకోండి. ఈ ప్యాక్ ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా వేసుకోవచ్చు.