చినుకులు, వాతావరణంలోని మార్పులు చర్మాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. దీనికారణంగా చర్మం పొడిబారే అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు.. డ్రై స్కిన్ కారణంగా చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మాయిశ్చరైజర్ను కచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇంట్లోనే బాదం మాయిశ్చరైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.