అమ్మాయిలకు ఒత్తుగా, పొడుగ్గా ఉండే జుట్టు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు, ఆ అందమైన జుట్టును రకరకాలుగా స్టైల్ చేసుకుంటూ ఉంటారు. హెయిర్ స్టైల్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. క్లచ్చర్తో జుట్టును అందంగా ఎలా స్టైల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.