అపురూపంగా చూసుకునే జుట్టు కళ్లముందే నిష్కారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. మీరూ హెయిర్ ఫాల్ కారణంగా బాధపడుతుంటే.. రైస్ హెయిర్ మాస్క్ మీకు సహాయపడుతుంది. రైస్ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేద్దాం.
beauty & fashion|Curated by Muthyam Sree|TimesXP TeluguUpdated: 26 Oct 2023, 2:16 pm