పట్టులాంటి జుట్టు కోసం.. అరటిపండు
4856 views
బ్యూటీ & ఫ్యాషన్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లడం.. ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. జుట్టుకు తేమనందిచి, మృదువుగా మార్చే అరటిపండు హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం.