ప్రియదర్శి, జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం, పావని రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సేవ్ ది టైగర్స్’ ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ చూసిన అనంతరం నటుడు అభినవ్ గోమఠం.. అబ్బాయిల అందం గురించి సినిమాలో ప్రియదర్శి చెప్పిన డైలాగ్ వినిపించిన నవ్వించాడు.