మహేష్ బాబు చేసిన పని మస్త్ ఎనర్జీ ఇచ్చింది: యాక్టర్ మణి
5695 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కొత్త కుర్రాళ్లతో లహరి ఫిలింస్, ఛాయ్ బిస్కెట్ ఫిలింస్ నిర్మించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా ద్వారా సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా, నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.