సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. రీసెంట్గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు నరేష్ మాట్లాడుతూ.. షూటింగ్ లొకేషన్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు.
cinemaTimesXP TeluguUpdated: 14 May 2023, 11:15 pm