ప్రియదర్శి, జోర్దార్ సుజాత, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా.. అనంతరం సిరీస్ గురించి మాట్లాడిన ప్రియదర్శి చేస్తున్నపుడు మాజా వచ్చిందన్నాడు.