Mark Antony: ఎంటర్టైన్మెంట్ కిరాక్ అనిపించింది.. ఆ క్యారెక్టర్లు సూపర్
Vishal: ఆ రోజు అలా జరిగి ఉండకపోతే, నా జీవితం మరోలా ఉండేది.. అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజీలో అనుకుంటారు. అయితే, గతాన్ని మార్చలేం. భవిష్యత్తును ఊహించలేం. మనిషి ఎంత సాధించినా.. టైమ్ ట్రావెల్ అనేది మాత్రం ఇప్పటికీ ఓ అంతుచిక్కని ప్రశ్నే. ఈ కాన్సెప్ట్ మీద తాజాగా విడుదలైన సినిమా మార్క్ ఆంటోని. విశాల్, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్, రీతూ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో.. కొంత మంది వీక్షకుల మాటల్లో వినండి..
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|15 Sept 2023