మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ‘సేవ్ ది టైగర్స్’పై పాజిటివ్ బజ్ నెలకొంది. జోర్దార్ సుజాత, ప్రియదర్శి, అభినవ్ గోమఠం, పావని గంగిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించగా.. రీసెంట్గా ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటి పావని.. యాంకర్ రవిపై ‘నువ్వు టైగర్ ఏంటి? అని సెటైర్స్ వేసింది.