విజయవాడలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల
33678 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిSreeleela: హీరోయిన్స్‌కి ఓసారి క్రేజ్ వస్తే చాలు.. సినిమా అవకాశాలే కాదు.. షోరూమ్ ఓపెనింగ్స్ విషయంలోనూ డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో చేరింది హీరోయిన్ శ్రీలీల. విజయవాడలో ఓ నగల దుకాణం ఓపెనింగ్ కోసం వచ్చారు. ఆమెను చూడటానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రీలీల బిజీ బిజీగా ఉంది..టాలీవుడ్ హీరోయిన్స్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా బాలకృష్ణ భగవంత్ కేసరిలో కీలక పాత్రలో నటించనుంది. సెప్టెంబర్‌లో రామ్ సినిమా, అక్టోబర్ దసరాకు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది.