కార్తీ సార్ చాలా నాటీ.. అల్లరి పిల్లోడు: ఐశ్వర్య లక్ష్మి
1172 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
‘పొన్నియిన్ సెల్వన్2’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకు PS2 టీమ్ మొత్తం హాజరవగా.. ఐశ్వర్య లక్ష్మి హీరో కార్తిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కార్తీ సార్ చాలా నాటీ అని, అల్లరి పిల్లోడని వెల్లడించింది.