అఖిల్ అక్కినేని అప్కమింగ్ ఫిల్మ్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ వేగం పెంచిన మూవీ టీమ్ తాాజాగా తిరుపతిలో సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో పలు విషయాలు వెల్లడించిన అఖిల్.. ఏజెంట్ విషయంలో ఒక తప్పు చేశామని తెలిపాడు.