మీ అందరి కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నా: అఖిల్
1117 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో అఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.