నాన్నగారి శతజయంతి ఉత్సవాలు చేస్తాం: అక్కినేని నాగార్జున
1149 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య అమలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు.