హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో అన్ని హంగులతో నిర్మించిన AAA సినిమాస్ మల్టిప్లెక్స్‌ను అల్లు అర్జున్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ మల్టిప్లెక్స్ ప్రత్యేకతల గురించి వివరించారు.
cinemaTimesXP TeluguUpdated: 15 Jun 2023, 10:07 pm