సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విమానం’ మూవీ జూన్ 9న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌తో ఏర్పాటు చేసిన చిట్ చాట్‌లో అనసూయ తన రోల్ గురించి చెప్పింది. ఈ మూవీలో తను వేశ్య పాత్ర పోషించానని, ఈ చాన్స్ దక్కడం అదృష్షమని పేర్కొంది.