‘ఏజెంట్’ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూసినట్టుంది: మంత్రి వేణుగోపాలకృష్ణ
అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూసినట్టుందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ మేరకు కాకినాడలో జరిగిన ‘ఏజెంట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.cinemaTimesXP TeluguUpdated: 19 Apr 2023, 5:04 pm - TimesXP Telugu
- cinema
- Ap Cinematography Minister Chelluboyina Sreenivasa Venu Gopala Krishna Speech At Agent Trailer Launch Event