శ్యామల ఇంటి కోసం 70 వేలు ఖర్చుపెట్టా: ఆర్ట్ డైరెక్టర్ నాని
1079 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘విరూపాక్ష’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు తాజాగా మూవీ టీమ్‌తో చిట్ చాట్ ఏర్పాటు చేయగా.. ఈ సినిమాలో శ్యామల ఇల్లు సెట్ కోసం రూ. 70 వేలు ఖర్చు పెట్టినట్లు ఆర్ట్ డైరెక్టర్ నాని వెల్లడించాడు.