నాగార్జున గారు మొదట్నుంచీ నా పక్కనున్నారు : అవికాగోర్
4803 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవికా గోర్.. కెరీర్ మొదటి నుంచి నాగ్ ఇచ్చిన సపోర్ట్ గురించి వెల్లడించింది.