నల్లమలుపు బుజ్జికి శ్రీనివాస్ మేనల్లుడు.. ఇద్దరిదీ ఒకే కాంపౌండ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘ఛత్రపతి’. తెలుగులో ప్రభాస్తో రాజమౌళి రూపొందించిన చిత్రాన్ని హిందీలో శ్రీనివాస్ హీరోగా తెరకెక్కించారు. మే 12న విడుదలవుతుండగా.. డైరెక్టర్ వీవీ వినాయక్, బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్లో ఈ సినిమా విశేషాలు వెల్లడించారు.