పవన్ కళ్యాణ్‌తో శివాజీ కలవొచ్చు కదా! మెగా ఫ్యామిలీ నుంచి సీఎం అవుతారు
2714 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బిగ్‌బాస్ ఫేమ్ శివాజీ హీరోగా చేసిన #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకి శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజకీయాలపై స్పందిస్తూ మెగాస్టార్ ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారని, అనుకుంటే వాళ్ల కుటుంబం నుంచి సీఎం కావడం పెద్ద కష్టమేమీ కాదని శివాజీ చెప్పారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి రాజకీయాల్లో పోరాడటంపై కూడా రియాక్ట్ అయ్యారు.