కృతి సనన్, ఓం రౌత్‌పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం
2695 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదుట ఆలింగం చేసుకుని, ముద్దులు పెట్టుకున్న ‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్‌పై ఏపీ బీజేపీ నేత జి.భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.