సిద్ధార్థ్ నన్ను ఫస్ట్ బెదిరించారు: బొమ్మరిల్లు భాస్కర్
1194 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘టక్కర్’ మూవీ జూన్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరయ్యారు బొమ్మరిల్లు భాస్కర్. అనంతరం మాట్లాడుతూ.. సిద్ధార్థ్‌తో బొమ్మరిల్లు టైమ్‌లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్నారు.