రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం నుంచి ఫస్ట్ థండర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బోయపాటి రాపో ఫస్ట్ థండర్ అంటూ వచ్చిన ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమాను మాస్లకే మాస్ అనేలా బోయపాటి శ్రీను తెరకెక్కించినట్లు స్పష్టమవుతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్.
cinemaTimesXP TeluguUpdated: 15 May 2023, 12:01 pm