ఫ్యాన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధం: చిరంజీవి
1638 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మెగాస్టార్ చిరంజీవి శనివారం స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ స్క్రీనింగ్స్, టెస్టుల కోసం ఫెసిలిటీస్ కల్పించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.