‘వల్గర్’ ఏంటి సురేషా.. డింపుల్ హయాతికి సీనియర్ జర్నలిస్ట్ చెత్త ప్రశ్న!
1167 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సీనియర్ సినిమా జర్నలిస్ట్ సురేష్ కొండేటి మరోసారి హీరోయిన్ను ఉద్దేశించి చెత్త ప్రశ్న వేశారు. ప్రతి సినిమా ప్రెస్ మీట్లో మాదిరిగానే ‘రామబాణం’ ప్రెస్ మీట్లోనూ ఒక చెత్త ప్రశ్న సంధించారు. దానికి హీరోయిన్ డింపుల్ హయాతి చిన్నబుచ్చుకున్నారు.