కుల పిచ్చోళ్లపై సెటైర్ కోసమే కులశేఖర్ పుట్టాడు: రామ్
1516 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
శ్రీ విష్ణు, రెబా జాన్ జంటగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌తో చిట్ చాట్ నిర్వహించగా.. సీనియర్ యాక్టర్ నరేష్, డైరెక్టర్‌తో పాటు హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలో కులశేఖర్ పాత్ర ఎలా పుట్టిందో డైరెక్టర్ రామ్ వివరించారు.