మ్యాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూడో సినిమా ‘రామ బాణం’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గోపీచంద్ తన లక్కీ హీరో అని, ఈసారి హ్యాట్రిక్ కొట్ట బోతున్నామని ప్రీరిలీజ్ ఈవెంట్లో శ్రీవాస్ వెల్లడించారు.