‘మళ్లీ పెళ్లి’కి సంబంధించి ఆ సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేయను
‘మళ్ళీ పెళ్లి’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నరేష్ మాట్లాడుతూ ‘‘రాజుగారు మైండ్ చాలా యూత్‌గా ఉంటుంది. ఇది ఎవరి సినిమా కథో కాదు.. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అందుకనే ఈ సినిమాకు సంబంధించిన సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేయను’’ అన్నారు