అక్కినేని నాగ చైతన్య అప్‌కమింగ్ మూవీ ‘కస్టడీ’ మే 12న విడుదలవుతోంది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. లేటెస్ట్గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఫిలిం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న నాగ చైతన్యను కొంచెం ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ చాలా సెటిల్డ్‌గా ఆన్సర్ ఇచ్చాడు చై.