గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించిన చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈరోజు (ఏప్రిల్ 20) రాజమండ్రిలో జరిగిన ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేయగా.. గోపీచంద్ తన యాక్షన్ పెర్ఫామెన్స్‌తో వన్ మ్యాన్ షో చేయడం విశేషం.