టోవినో థామస్ లీడ్ రోల్లో నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘2018’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత బన్నీ వాసు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. సురేష్ కొండేటి తెలుగు ఫిలిం మేకర్స్‌ను చులకన చేస్తూ అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ హరీష్ శంకర్ కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు.