‘స్పై’ నా కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చింది: నిఖిల్
1224 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
స్పై సినిమా ఈరోజు (జూన్ 29)న గ్రాండ్‌గా రిలీజైంది. సినిమా విడుదల సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు హీరో నిఖిల్. ఆ తర్వాత తిరుపతిలోని సంధ్యా థియేటర్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. స్పై సినిమా తన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిందని నిఖిల్ ఆనందపడ్డాడు. థియేటర్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు.