నేను అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్‌ని: శ్రీలీల
1083 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిSreeleela: విజయవాడలో జ్యూయలర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. పెళ్లి సందD సమయంలో విజయవాడకు వచ్చానని, ఇప్పుడు మళ్లీ వస్తున్నానని ఆమె అన్నారు. తనకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే తప్పకుండా కలిసి యాక్ట్ చేస్తానని అన్నారు. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ హీరోయిన్స్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని చిత్రాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా బాలకృష్ణ భగవంత్ కేసరిలో కీలక పాత్రలో నటించనుంది. సెప్టెంబర్‌లో రామ్ సినిమా, అక్టోబర్ దసరాకు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది.