మహేశ్ బాబు ట్వీట్ ‘మేమ్ ఫేమస్’ను ఎఫెక్ట్ చేసిందా!!
1057 views
cinema వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా అతని స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా చూసిన మహేష్ బాబు.. తనకు బాగా నచ్చిందంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే మహేష్ ట్వీట్ అనేది సినిమాపై నెగెటివ్ టాక్ స్పెడ్ చేసిందని రూమర్స్ వస్తున్నాయి.
cinema|TimesXP Telugu|Updated: 30 May 2023, 9:34 pm