నన్ను తీసుకుని రిస్క్ చేశారు: జబర్దస్త్ రాంప్రసాద్
1107 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం జూన్ 2న విడుదలవుతోంది. ఈ మేరకు తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జబర్దస్త్ రాంప్రసాద్ మాట్లాడారు. ఈ క్యారెక్టర్‌కు నన్ను తీసుకుని రిస్క్ చేశారని అన్నాడు.