జగపతిబాబు, ఖుష్భూకి సెట్ అవ్వలేదు.. ‘రామబాణం’ పబ్లిక్ టాక్
గోపీచంద్, డింపుల్ హయాతి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకత్వం వహించారు. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.