జాగ్రత్త బిడ్డా.. ఎమ్మెల్యే సీతక్క విడుదల చేసిన ట్రైలర్
1802 views
సినిమా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
నూతన దర్శకుడు కృష్ణ మోహన్ దర్శకత్వంలో రూపొందిన ‘జాగ్రత్త బిడ్డా’ మూవీ ట్రైలర్ను ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసినవారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో హెచ్చరించే సినిమా ఇది అని పేర్కొన్నారు.
cinemaTimesXP TeluguUpdated: 15 Jun 2023, 10:00 pm