పెళ్లికొడుకు పెళ్లికూతుర్ని వదిలేసి ఈ అమ్మాయిని చూస్తున్నాడు: జేడీ చక్రవర్తి
8216 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి.. నాకేందిరా ఈ లొల్లి’ అంటూ సాగే ప్రైవేట్ సాంగ్‌ను జేడీ చక్రవర్తి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ పాటలో నర్తించిన జయతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. శ్రావణ భార్గవి ఆలపించారు.