నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. తాజాగా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న కె రాఘవేంద్ర రావు.. ఈ సినిమా నిర్మాత స్వప్న దత్కు సీతారామం సీక్వెల్ స్టోరీ చెప్పారు.