నేను శ్రీకృష్ణుడి భక్తురాలిని.. నా భర్త నన్ను చూసి భయపడుతున్నాడు
2829 views
cinema వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
‘సత్యభామ’గా మన ముందుకొస్తున్న హీరోయిన్ కాజల్.. ఈ సినిమా కోసం తాను ఫైటింగ్ చేశానన్నారు. హీరో రానాతో కలిసి సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్న కాజల్.. తాను కలరిపట్టు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని చెప్పాను. మరో సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు శశి తనకు కథ వినిపించాడని కాజల్ తెలిపారు.
cinema|Authored byరవి కుమార్|TimesXP TeluguUpdated: 13 Nov 2023, 4:15 pm