‘నాయకుడు 2’ ప్రారంభం.. కలిసిన లెజెండ్స్.. రెహమాన్ అంటే ఇది
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో వచ్చిన క్లాసిక్ హిట్స్ గురించి తెలిసిందే. అందులో ఒకటి నాయకుడు. ఇప్పుడు నాటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ రాబోతోన్నట్టుగా ప్రకటించేశారు. కమల్ హాసన్ కెరీర్లో 234వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ క్రూని పరిచయం చేస్తూ వదిలిన వీడియోలో రెహమాన్ కొట్టిన ఆర్ఆర్ అద్భుతంగా అనిపిస్తోంది.
cinemaAuthored byబండ కళ్యాణ్TimesXP TeluguUpdated: 27 Oct 2023, 2:51 pm