ఖమ్మంలో కలర్ మారిన రామయ్య.. విగ్రహావిష్కరణ ముందుకెళ్తుందా అయ్యా!
ఖమ్మం లకారం ట్యాంక్ బండ్పై ప్రతిష్టించనున్న కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో ఇప్పుడు ఆ విగ్రహ రూపాన్ని మారుస్తున్నారు. కృష్ణుడి వేషధారణలో కొన్ని మార్పులు చేసి ప్రతిష్టించాలని చూస్తున్నారు.
cinemaTimesXP TeluguUpdated: 19 May 2023, 10:55 pm