క్లీంకార ఎలా ఉందో చూశారా?.. మొదటి సారిగా ఫేస్ రివీల్ అయిందిగా
10612 views
సినిమా వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో క్లీంకార మొహం మొదటి సారిగా కెమెరా కంటికి చిక్కింది. ఇన్ని రోజులు క్లీంకార మొహాన్ని ఎవ్వరికీ చూపించకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు రామ్ చరణ్, ఉపాసన. కానీ తిరుమలలో నేడు ఇలా క్లీంకార మొహం రివీల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇలా ఫ్యామిలీ అంతా శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
cinemaAuthored byబండ కళ్యాణ్TimesXP TeluguUpdated: 27 Mar 2024, 10:53 am