జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడతారా.. కొడాలి నాని ఫైర్
3589 views
cinema వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరుకాలేదనే కారణంతో టీడీపీ అభిమానులు కొందరు జూనియర్ ఎన్టీఆర్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆయన తల్లిని కూడా దూషించారు. అయితే, దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.
cinema|Curated byవరప్రసాద్ మాకిరెడ్డి|TimesXP TeluguUpdated: 29 May 2023, 4:40 pm